1 Chronicles 18:8
8హదదెజెరుకు చెందిన తెబా ▼▼హెబ్రీలో
టిబ్హతు తెబా యొక్క మరొక రూపం
కూను అనే పట్టణాల నుండి దావీదు చాలా మొత్తంలో ఇత్తడిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ ఇత్తడితో సొలొమోను ఇత్తడి నీళ్ల తొట్టెను, స్తంభాలను, ఇతర ఇత్తడి వస్తువులను చేయించాడు.
Copyright information for
TelTSA