1 Kings 10:29
29వారు ఈజిప్టు నుండి ఒక్కో రథానికి ఆరువందల షెకెళ్ళ వెండిని, ఒక్కో గుర్రానికి నూట యాభై షెకెళ్ళ ▼▼అంటే, సుమారు 1.7 కి. గ్రా. లు
వెండిని ఇచ్చి దిగుమతి చేశారు. హిత్తీయుల రాజులందరికి, సిరియా ▼ రాజులకు వాటిని ఎగుమతి కూడ చేశారు.
Copyright information for
TelTSA