‏ 1 Kings 7:2

2అతడు కట్టించుకున్న లెబానోను అరణ్య రాజభవనం పొడవు వంద మూరలు, వెడల్పు యాభై మూరలు, ఎత్తు ముప్పై మూరలు,
అంటే, పొడవు 45 మీటర్లు, వెడల్పు 23 మీటర్లు, ఎత్తు 14 మీటర్లు
నాలుగు వరుసల దేవదారు స్తంభాల మీద దేవదారు దూలాలను వేయించాడు.
Copyright information for TelTSA