2 Chronicles 36:10
10వసంతకాలం వచ్చినప్పుడు నెబుకద్నెజరు రాజు మనుష్యులను పంపి అతన్ని, అతనితో పాటు యెహోవా మందిరంలో ఉన్న విలువైన వస్తువులను బబులోనుకు రప్పించాడు. అతడు యెహోయాకీను పినతండ్రియైన ▼▼కొ.ప్ర.లలో సోదరుడు అంటే బంధువు అని ప్రస్తావించబడింది; 2 రాజులు 24:17 కూడా చూడండి.
సిద్కియాను యూదా, యెరూషలేము మీద రాజుగా చేశాడు.
Copyright information for
TelTSA