2 Chronicles 8:18
18హీరాము తన సేవకుల ద్వారా ఓడలను, సముద్రం గురించి తెలిసిన తన నావికులను పంపించాడు. వారు సొలొమోను మనుష్యులతో పాటు బయలుదేరి ఓఫీరుకు చేరి అక్కడినుండి సుమారు 450 తలాంతుల ▼ బంగారాన్ని తెచ్చి రాజైన సొలొమోనుకు అందజేశారు.
Copyright information for
TelTSA