‏ Amos 9:11

ఇశ్రాయేలు పునరుద్ధరణ

11“ఆ రోజున, “పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతాను,
నేను దాని విరిగిన గోడలను మరమ్మత్తు చేసి,
దాని శిథిలాలను తిరిగి నిర్మిస్తాను,
మునుపు ఉండినట్లుగా దాన్ని తిరిగి కడతాను.
Copyright information for TelTSA