‏ Deuteronomy 32:21

21దేవుడు కాని దానితో వారు నాకు రోషం పుట్టించారు,
అయోగ్యమైన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు.
జనులు
లేదా బలహీనులైన జనులు
కాని వారిని చూసి వారు అసూయపడేలా చేస్తాను;
తెలివిలేని జనులను చూసి వారికి కోపం వచ్చేలా చేస్తాను.
Copyright information for TelTSA