Exodus 3:15
15దేవుడు మోషేతో, “నీవు ఇశ్రాయేలీయులతో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా ▼▼హెబ్రీలో యెహోవా అనేది నిర్గమ 3:14 లో ఉన్న నేనైయున్నాను అనే దానికి సంబంధించనదిగా అనిపిస్తుంది
అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పాలి. “ఇదే నా నిత్యమైన పేరు,తరతరాల వరకు
మీరు జ్ఞాపకముంచుకోవలసిన పేరు ఇదే.
Copyright information for
TelTSA