‏ Exodus 34:22

22“గోధుమపంటలోని ప్రథమ ఫలాలతో వారాల పండుగ ఆచరించాలి, సంవత్సరం చివరిలో
అంటే, కోతకాలంలో
పంటకూర్పు పండుగ
లేవీ 23:16-20
ఆచరించాలి.
Copyright information for TelTSA