Ezekiel 40:48
నూతన మందిరం
48అప్పుడతడు ఆలయ మంటపంలోకి నన్ను తీసుకెళ్లి దాని స్తంభాలను కొలిచాడు; రెండు వైపులా వాటి వెడల్పు అయిదు మూరలు. దాని ద్వారం వెడల్పు పద్నాలుగు మూరలు ▼▼అంటే, సుమారు 7.4 మీటర్లు
ఉంది, దానికి రెండు వైపులా ఉన్న గోడ మందం మూడు మూరలు. ▼▼అంటే, సుమారు 1.6 మీటర్లు
Copyright information for
TelTSA