‏ Ezekiel 41:5

5తర్వాత అతడు ఆలయ గోడలను కొలిచినప్పుడు వాటి మందం ఆరు మూరలు, ఆలయానికి రెండు వైపులా ఉన్న గదుల వెడల్పు నాలుగేసి మూరల ఉంది.
Copyright information for TelTSA