‏ Genesis 12:7

7యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై, “నీ సంతానానికి
లేదా విత్తనం
నేను ఈ దేశాన్ని ఇస్తాను” అని అన్నారు. కాబట్టి తనకు ప్రత్యక్షమైన చోట యెహోవాకు బలిపీఠం కట్టాడు.
Copyright information for TelTSA