Hosea 10:8
8ఇశ్రాయేలు పాపానికి ప్రతిరూపాలైనదుష్టత్వం ▼
▼హెబ్రీలో ఆవెను బేత్-ఆవెన్ ను సూచిస్తుంది; 5 వచనం చూడండి
కలిగిన క్షేత్రాలు నాశనం చేయబడతాయి.ముండ్ల చెట్లు, గచ్చపొదలు పెరిగి
వారి బలిపీఠాలను కప్పుతాయి.
అప్పుడు వారు పర్వతాలతో, “మమ్మల్ని కప్పండి!” అని
కొండలతో, “మామీద పడండి!” అని అంటారు.
Copyright information for
TelTSA