‏ Hosea 2:23

23నేను ఆమెను నా కోసం దేశంలో నాటుతాను;
‘నా ప్రియురాలు కాదు,
హెబ్రీలో లో-రుహామా; 1:6 వచనం చూడండి
’ అని ఎవరి గురించి అన్నానో ఆ వ్యక్తికే నా ప్రేమను చూపిస్తాను.
‘నా ప్రజలు కారు,
హెబ్రీలో లో-అమ్మీ; 1:9 వచనం చూడండి
’ అని ఎవరి గురించి అన్నానో వారితో, ‘మీరు నా ప్రజలు’ అని చెప్తాను;
అప్పుడు వారు, ‘మీరే మా దేవుడు’ అంటారు.”
Copyright information for TelTSA