‏ Isaiah 10:22

22నీ ప్రజలైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా,
వారిలో మిగిలినవారే తిరుగుతారు.
నాశనం శాసించబడింది
నీతియుక్తమైన శిక్ష ఉప్పొంగి ప్రవహిస్తుంది.
Copyright information for TelTSA