‏ Isaiah 28:16

16కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని,
పరీక్షించబడిన రాయిని వేశాను,
అది స్థిరమైన పునాదికి అమూల్యమైన మూలరాయి;
దానిపై నమ్మకముంచేవారు
ఎప్పుడూ భయాందోళనలకు గురికారు.
Copyright information for TelTSA