‏ Isaiah 29:10

10యెహోవా మీకు గాఢనిద్ర కలిగించారు:
మీకు కళ్లుగా ఉన్న ప్రవక్తలను ఆయన మూసివేశారు;
మీ తలలుగా ఉన్న దీర్ఘదర్శులకు ఆయన ముసుగు వేశారు.
Copyright information for TelTSA