‏ Isaiah 29:14

14కాబట్టి నేను మరొకసారి ఈ ప్రజలను
ఆశ్చర్యాలతో ఆశ్చర్యపరుస్తాను;
జ్ఞానుల జ్ఞానం నశిస్తుంది
వివేకుల వివేకం మాయమైపోతుంది.”
Copyright information for TelTSA