‏ Isaiah 29:16

16మీరు విషయాలను తలక్రిందులుగా చూస్తారు
కుమ్మరిని మట్టితో సమానంగా చూస్తారు!
చేయబడిన వస్తువు దానిని చేసినవానితో,
“నీవు నన్ను చేయలేదు” అని అనవచ్చా?
కుండ కుమ్మరితో,
“నీకు ఏమి తెలియదు” అని అనవచ్చా?
Copyright information for TelTSA