Isaiah 49:8
ఇశ్రాయేలు పునరుద్ధరణ
8యెహోవా చెప్పే మాట ఇదే: “అనుకూల సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను,రక్షణ దినాన నేను నీ మీద దయ చూపిస్తాను;
దేశాన్ని పునరుద్ధరించి
పాడైన స్వాస్థ్యాలను పంచడానికి
బంధించబడిన వారితో, ‘బయలుదేరండి’ అని,
చీకటిలో ఉన్నవారితో ‘బయటికి రండి’ అని చెప్పడానికి,
Copyright information for
TelTSA