‏ Isaiah 52:15

15అతడు అనేక దేశాలను ఆశ్చర్యపడేలా చేస్తారు,
అతన్ని బట్టి రాజులు నోళ్ళు మూసుకుంటారు.
ఎందుకంటే తమకు తెలియజేయబడని సంగతులను వారు చూస్తారు.
తాము వినని వాటిని వారు గ్రహిస్తారు.
Copyright information for TelTSA