‏ Isaiah 66:1

తీర్పు, నిరీక్షణ

1యెహోవా చెప్పే మాట ఇదే: “ఆకాశం నా సింహాసనం
భూమి నా పాదపీఠం.
మీరు నా కోసం కట్టాలనుకున్న ఇల్లు ఎక్కడ?
నా విశ్రాంతి స్థలం ఏది?
Copyright information for TelTSA