‏ Jeremiah 10:7

7దేశాలకు మీరు రాజు,
మిమ్మల్ని గౌరవించని వాడెవడు?
గౌరవం మీకు చెందినదే.
దేశాలకు చెందిన జ్ఞానులైన నాయకులందరిలో
వారి రాజ్యాలన్నిటిలో,
మీలాంటి వారెవ్వరూ లేరు.
Copyright information for TelTSA