Leviticus 27:16
16“ ‘ఒకవేళ ఎవరైనా తమ కుటుంబ భూమిలో కొంత భాగాన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తే, దానికి అవసరమయ్యే విత్తన మొత్తాన్ని బట్టి దాని వెల నిర్ణయించబడుతుంది. ఒక హోమెరు ▼▼అంటే సుమారు 135 కి. గ్రా. లు
యవలు విత్తనాల వెల యాభై షెకెళ్ళ వెండి.
Copyright information for
TelTSA