‏ Malachi 1:2

దేవుని ప్రేమను అనుమానించిన ఇశ్రాయేలు

2యెహోవా ఇలా అంటున్నారు, “నేను మిమ్మల్ని ప్రేమించాను.”

“కాని మీరు, ‘నీవెలా మమ్మల్ని ప్రేమించావు?’ అని అడుగుతున్నారు.

“ఏశావు యాకోబుకు అన్న కాడా? అయినా నేను యాకోబును ప్రేమించాను.
Copyright information for TelTSA