‏ Micah 3:12

12కాబట్టి మీ కారణంగా,
సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది,
యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది
ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో మట్టి దిబ్బగా మారుతుంది.
Copyright information for TelTSA