‏ Numbers 21:3

3యెహోవా ఇశ్రాయేలు మనవి విని కనానీయులను వారికి అప్పగించారు. వారు వారిని, వారి పట్టణాలను సర్వనాశనం చేశారు; కాబట్టి ఆ స్థలానికి హోర్మా
అంటే నాశనం
అనే పేరు వచ్చింది.
Copyright information for TelTSA