‏ Numbers 28:14

14ప్రతి కోడెతో పాటు పానార్పణగా అర హిన్
అంటే సుమారు 1.9 లీటర్లు
ద్రాక్షరసం ఉండాలి; పొట్టేలుతో పాటు, హిన్‌లో మూడవ వంతు
అంటే సుమారు 1.3 లీటర్లు
ద్రాక్షరసం; ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం అర్పించాలి. సంవత్సరంలో ప్రతి అమావాస్యకు అర్పించాల్సిన దహనబలి ఇది.
Copyright information for TelTSA