Psalms 134
యాత్రకీర్తన. 1యెహోవా మందిరంలో రాత్రంతా సేవించే
యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి.
2పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి
యెహోవాను స్తుతించండి.
3ఆకాశాన్ని భూమిని సృష్టించిన
యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని దీవించును గాక.
Copyright information for
TelTSA