Psalms 18:10
10ఆయన కెరూబుల ▼▼కెరూబుల సాధారణంగా దేవదూతలతో సమానంగా పరిగణించబడతాయి, అయితే ఇవి రెక్కల ప్రాణులే కానీ ఏవి అనేది చెప్పడం కష్టము. వీటి శరీర ఆకారం మానవ రూపం లేదా జంతు రూపంలో ఉంటుందని భావిస్తారు.
మీద ఎక్కి వచ్చారు;
ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు.
Copyright information for
TelTSA