‏ Psalms 45:7

7మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషిస్తారు;
కాబట్టి దేవుడు, మీ దేవుడు ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి,
మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు.
Copyright information for TelTSA