‏ Psalms 51:4

4కేవలం మీకు, మీకే విరోధంగా నేను పాపం చేశాను,
మీ దృష్టికి చెడు చేశాను;
మీ తీర్పులో మీరు సరిగ్గా ఉంటారు
మీరు తీర్పు తీర్చునప్పుడు న్యాయసమ్మతంగా ఉంటుంది.
Copyright information for TelTSA