Psalms 69:4
4నిష్కారణంగా నన్ను ద్వేషించేవారు
నా తలవెంట్రుకల కన్నా ఎక్కువగా ఉన్నారు.
నాకు చాలామంది శత్రువులు ఉన్నారు,
వారు నిష్కారణంగా నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు.
నేను దొంగతనం చేయని దానిని
నేను బలవంతంగా తిరిగి ఇవ్వవలసి వచ్చింది.
Copyright information for
TelTSA