‏ Psalms 117

1సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి;
సర్వజనులారా, ఆయనను కీర్తించండి.
2మన పట్ల ఆయన మారని ప్రేమ గొప్పది,
ఆయన నమ్మకత్వం నిరంతరం నిలుస్తుంది.

యెహోవాను స్తుతించండి.
హెబ్రీలో హల్లెలూయా

Copyright information for TelTSA