‏ 1 Chronicles 11:11

11ఇది దావీదు యొక్క పరాక్రమశాలుల జాబితా:

అధికారులలో ముఖ్యుడు, హక్మోనీయుడైన కుమారుడైన యషోబీము;
బహుశ యషోబ్ బయలు యొక్క మరో రూపం కావచ్చు
అతడు తన ఈటెతో ఒకే యుద్ధంలో మూడువందల మందిని చంపాడు.
Copyright information for TelTSA