1 Kings 7:2
2అతడు కట్టించుకున్న లెబానోను అరణ్య రాజభవనం పొడవు వంద మూరలు, వెడల్పు యాభై మూరలు, ఎత్తు ముప్పై మూరలు, ▼▼అంటే, పొడవు 45 మీటర్లు, వెడల్పు 23 మీటర్లు, ఎత్తు 14 మీటర్లు
నాలుగు వరుసల దేవదారు స్తంభాల మీద దేవదారు దూలాలను వేయించాడు.
Copyright information for
TelTSA