‏ 1 Kings 7:45

45కుండలు, చేటలు, చిలకరించడానికి వాడే గిన్నెలు.

హూరాము యెహోవా ఆలయానికి సొలొమోను రాజు చేయమన్న ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడితో తయారుచేశాడు.
Copyright information for TelTSA