‏ 2 Chronicles 8:18

18హీరాము తన సేవకుల ద్వారా ఓడలను, సముద్రం గురించి తెలిసిన తన నావికులను పంపించాడు. వారు సొలొమోను మనుష్యులతో పాటు బయలుదేరి ఓఫీరుకు చేరి అక్కడినుండి సుమారు 450 తలాంతుల
అంటే, సుమారు 17 టన్నులు
బంగారాన్ని తెచ్చి రాజైన సొలొమోనుకు అందజేశారు.
Copyright information for TelTSA