Exodus 3:6
6ఇంకా ఆయన, “నేను నీ తండ్రి ▼▼కొ.ప్రా.ప్ర. లలో తండ్రులు అపొ. కా. 7:32
దేవుడను, అనగా అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను” అన్నారు. అప్పుడు మోషే దేవుని వైపు చూడడానికి భయపడి, తన ముఖాన్ని దాచుకున్నాడు.
Copyright information for
TelTSA