‏ Ezekiel 40:48

నూతన మందిరం

48అప్పుడతడు ఆలయ మంటపంలోకి నన్ను తీసుకెళ్లి దాని స్తంభాలను కొలిచాడు; రెండు వైపులా వాటి వెడల్పు అయిదు మూరలు. దాని ద్వారం వెడల్పు పద్నాలుగు మూరలు
అంటే, సుమారు 7.4 మీటర్లు
ఉంది, దానికి రెండు వైపులా ఉన్న గోడ మందం మూడు మూరలు.
అంటే, సుమారు 1.6 మీటర్లు
Copyright information for TelTSA