‏ Ezekiel 48:15

15“మిగిలిన స్థలం, 5,000 మూరల
అంటే, సుమారు 2.7 కి.మీ
వెడల్పు 25,000 మూరల పొడవున మిగిలిన భూమిని ఉమ్మడి ప్రాంతంగా భావించి పట్టణంలోని ఇళ్ళ కోసం పచ్చిక బయళ్ల కోసం ఉపయోగించాలి. పట్టణం దాని మధ్యలో ఉంటుంది.
Copyright information for TelTSA