‏ Genesis 48:20

20అతడు వారిని ఆ రోజు దీవిస్తూ అన్నాడు, “నీ నామంలో ఇశ్రాయేలు ఈ ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడు:
‘దేవుడు మిమ్మల్ని ఎఫ్రాయిములా మనష్షేలా చేయును గాక.’ ”

కాబట్టి ఎఫ్రాయిమును మనష్షేకు ముందుగా పెట్టాడు.
Copyright information for TelTSA