‏ Hosea 10:8

8ఇశ్రాయేలు పాపానికి ప్రతిరూపాలైన
దుష్టత్వం
హెబ్రీలో ఆవెను బేత్-ఆవెన్ ను సూచిస్తుంది; 5 వచనం చూడండి
కలిగిన క్షేత్రాలు నాశనం చేయబడతాయి.
ముండ్ల చెట్లు, గచ్చపొదలు పెరిగి
వారి బలిపీఠాలను కప్పుతాయి.
అప్పుడు వారు పర్వతాలతో, “మమ్మల్ని కప్పండి!” అని
కొండలతో, “మామీద పడండి!” అని అంటారు.
Copyright information for TelTSA