Isaiah 29:13
13ప్రభువు ఇలా అంటున్నారు: “ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు.పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు,
కాని వారి హృదయాలు నా నుండి దూరంగా ఉన్నాయి.
వారికి బోధించబడిన మానవ నియమాల ప్రకారం మాత్రమే
నా పట్ల భయభక్తులు చూపుతున్నారు. ▼
▼మూ.భా.లో వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు; వారి బోధలు మానవ నియమాలు మాత్రమే
Copyright information for
TelTSA