‏ Isaiah 40:3

3బిగ్గరగా కేక వేస్తున్న ఒక స్వరం:
“అరణ్యంలో యెహోవా కోసం
మార్గాన్ని సిద్ధపరచండి
లేదా అరణ్యంలో కేక వేస్తున్న ఒక స్వరం: “యెహోవా మార్గం సిద్ధపరచండి”

ఎడారిలో మన దేవునికి
రహదారిని సరాళం చేయండి.
Copyright information for TelTSA