‏ Isaiah 52:11

11వెళ్లండి, వెళ్లండి, అక్కడినుండి వెళ్లండి!
అపవిత్రమైన దానిని తాకకండి!
యెహోవా మందిరపు ఉపకరణాలను మోసేవారలారా,
అక్కడినుండి వెళ్లి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి.
Copyright information for TelTSA