‏ Isaiah 52:5

5“ఇప్పుడు ఇక్కడ నాకున్నది ఏంటి?” అని యెహోవా అంటున్నారు. “నా ప్రజలు ఏ కారణం లేకుండా కొనిపోబడ్డారు.
వారిని పాలించేవారు వారిని ఎగతాళి చేస్తున్నారు
రోజంతా నా నామం దూషించబడుతుంది”
అని యెహోవా అంటున్నారు.
Copyright information for TelTSA