‏ Isaiah 8:14

14ఆయన పరిశుద్ధ స్థలంగా ఉంటారు;
అయితే ఆయన ఇశ్రాయేలుకు, యూదాకు
ప్రజలను తడబడేలా చేసే రాయిలా
వారిని పడిపోయేలా చేసే బండలా ఉంటారు.
ఆయన యెరూషలేము ప్రజలకు
బోనుగా, ఉచ్చుగా ఉంటారు.
Copyright information for TelTSA