Jeremiah 15:2
2వారు నిన్ను, ‘మేము ఎక్కడికి వెళ్లాలి?’ అని అడిగితే, వారితో చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: “ ‘మరణానికి నిర్ణయించబడినవారు, మరణానికి;
ఖడ్గానికి నిర్ణయించబడినవారు, ఖడ్గానికి;
ఆకలికి నిర్ణయించబడినవారు, ఆకలికి;
చెరకు నిర్ణయించబడినవారు, చెరకు వెళ్లాలి.’
Copyright information for
TelTSA