‏ Jeremiah 31:15

15యెహోవా చెప్పే మాట ఇదే: “రామాలో రోదన,
గొప్ప ఏడ్పు వినబడుతుంది,
రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ
ఇక వారు లేరని,
ఓదార్పు పొందడానికి నిరాకరిస్తుంది.”
Copyright information for TelTSA